విత్తన శుద్ధి:

విత్తనాల ద్వరా పాలితిన్ సంచులలో మొక్కలను మొలకేత్తేలాగా చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు అంటు  పద్దతిద్వార కూడా ప్రజ్వలనం చేస్తారు.

విత్తనాల పైన దళసరి కవచం ఉండటం వలన విత్తనాలు తొందరగా మొలకెత్త లేవు . అందువలన తక్కవ ఘాడత కలిగిన ఆసిడ్ లో కొన్ని గంటలు నానబెట్టిన తర్వాత తొందరగా మొలకెత్త గలవు. ఇది విత్తనాలలో ఉన్న రోగ కారకాలను కూడా చంపగలవు